The yatra led by BJP Telangana president Bandi Sanjay has been named as Praja Sangrama Padayatra from the 24th of this month.BJP MLA Rajasinghe revealed the details of the padayatra after performing puja at Bhagyalakshmi temple on Friday morning.
#Bjp
#Telanganabjp#
Bandisanjay
#Prajasangramapadayatra
#Bjapmlarajasingh
#Bhagyalaxmitemple
ఈనెల 24నుండి బీజేపి తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ తలపెట్టిన యాత్రకు ప్రజా సంగ్రామ పాదయాత్రగా నామకరణం చేసారు. శుక్రవారం ఉదయం భాగ్యలక్ష్మి ఆలయంలో పూజలు చేసిన తర్వాత బీజేపి ఎమ్మెల్యే రాజాసింగ్ పాదయాత్ర వివరాలను వెల్లడించారు.